Independence Day Messages in Telugu

Independence Day Messages in Telugu |  Independence Day Quotes in Telugu | Independence Day Images in Telugu

republic day quotes in telugu |independence day images 2019 | independence day images download |independence day images for whatsapp |
 independence day images
Independence Day Messages in Telugu
independence day images free download | independence day images 2019 download | picture of independence day celebration | independence day images 2019

“భారత సంస్కృతి శోభాయమానం.. మంచికి నివాసం మన దేశం.. శాంతి దీని సందేశం.. సహనమే సంస్కారం… అహింసా పథమే మన మార్గం….త్యాగ ధనుల త్యాగంతో సూర్యునిగా వెలుగొందుతున్న దేశం మన భారత దేశం  !  స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు !!!”

“అన్ని దేశాల్లో కెల్లా.. భారతదేశం మిన్నఅని చాటి చెప్పే దిశగా అడుగులేస్తూ… జరుపుకుందాం ఈ స్వాతంత్ర్యపు పండుగను… మెండుగా కన్నుల పండుగగా…..!!! స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు !!!”

“భారత మాతకు జేజేలు !!! బంగరు భూమికి జేజేలు !!!
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు !!!!”

“తల్లీ భారతి వందనం – నీ ఇల్లే మా నందనం ! మేమంతా నీ పిల్లలం –
నీ చల్లని ఒడిలో మల్లెలం !! 70 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు !!”

“నేటి మన ఈ స్వాతంత్ర్య సంబరం..
ఎందరో త్యాగవీరుల త్యాగఫలం !
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు !!!”
Independence Day Messages in Telugu
Independence Day Messages in Telugu


“భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని అందించేందుకు కృషి చేసి
తమ జీవితాలను అర్పించిన మహానభావులు అందరికీ వందనములు”

“గాంధీజీ కలలు కన్న సమాజం కోసం కృషి చేద్దాం…. అవిశ్రాంత పోరాటంతో నెహ్రుజీ నేర్పిన మానవతా విలువలను పాటిద్దాం మనం నిరంతరం……!!!
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు !!!”

“మిత్రులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు”

 “వందేమాతరం! వందేమాతరం!
భారతీయతే మా నినాదం!
అమరం మా స్వాతంత్ర్య  సమరయోధుల జీవితం.. శాశ్వతం మా మువ్వన్నెల పతాకం.. చరితార్ధం మా భారతావని భవితవ్యం..
వందేమాతరం! వందేమాతరం!
భారతీయతే మా నినాదం!
73వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు !!!”

Independence Day Messages in Telugu
Independence Day Messages in Telugu
“శ్రీలు పొంగిన జీవగడ్డయి పాలు పారిన భాగ్యసీమయి.
వ్రాలినది యీ భరత ఖండము భక్తీ పాడరా తమ్ముడా !!
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు !!”

మాతృభూమి కోసం తమ ధన, మాన, ప్రాణాలను త్యాగం చేసిన వారెందరో…. మహానుభావులు.. అందరికీ వందనములు..!!
మిత్రులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు !!!”

“బానిస బ్రతుకులకు విముక్తి చెపుతూ..
అమరవీరుల త్యాగానికి ప్రతీకగా ఏటా ఏటా జరిపే ఈ సంబరం స్వాతంత్ర్య దినోత్సవo!!
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు !!”


“భిన్నత్వంలో ఏకత్వమే మన గొప్పతనం అందుకే మన మాతృభూమి గొప్పది”

Independence Day Messages in Telugu
Independence Day Messages in Telugu
“భారతీయతని బాధ్యతగా ఇచ్చింది నిన్నటి తరం….. భారతీయతని బలంగా మార్చుకుంది నేటి తరం.. భారతీయతని సందేశంగా పంపుతాం మనం తరం తరం.!!!!
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు !!!”

“ఏ దేశమేగిన, ఎందుకాలిడినా.. ఏ పీఠమెక్కిన, ఎవ్వరేమనిన… పొగడరా !
నీ తల్లి భూమి భారతిని…. నిలుపరా !
నీ జాతి నిండు గౌరవము..
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు !!!”

“భరతమాత దాస్య శృంకలాల విమోచనం కలిగిన శుభదినం….
అమరవీరుల త్యాగ ఫలితాన్ని అనుభవిస్తూ…
వారి ఆత్మకు శాంతి అర్పించే నివాళి ఈ దినం..!!
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు !!!”

“సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపదను కాపాడడానికి
నా చివరి క్షణం వరకు పోరాడతాను”

“గాంధీ తాత మెచ్చిన జెండా…. నెహ్రు గారికి నచ్చిన జెండా…. భగత్ సింగ్ పట్టిన జెండా…. బోసు నేత ఎగరేసిన  జెండా…. తెల్లదొరలను ఎదిరించిన జెండా…. చల్లగ స్వరాజ్యం తెచ్చిన జెండా….”

సమరయోధుల పోరాట బలం.. అమరవీరుల త్యాగ ఫలం.. బ్రిటీష్ పాలకులపై తిరుగులేని విజయం మన స్వాతంత్ర్య దినోత్సవం…. సామ్రాజ్యవాదుల సంకెళ్ళు తెంచుకుని భారత జాతి విముక్తి పొందిన చారిత్రాత్మకమైన రోజు…!!    స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు !!!”

independence day 2019 india what is independence day |  independence day 2019 india how many years independence day 2019 how many years 73rd independence day 2019 |independence day history |speech on independence day 2019 71st independence day


Post a Comment

0 Comments